ప్రభుత్వ పాఠ్యాంశాల ప్రక్షాళన జరగాలి బి.ఎస్.పి బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు చెందులూరి బ్రహ్మయ్య
పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 27) రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి హైస్కూల్ స్థాయిలో అమలు చేస్తున్న అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రక్షాళన చేయాలని బహుజన సమాజ్ పార్టీ బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షుడు చందులూరి బ్రహ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సైన్సు సబ్జెక్టుకు సంబంధించి హై స్కూల్ స్థాయిలో ఉన్న సీసీఈ మోడల్ పాఠ్యాంశాలు ఇంజనీరింగ్,ఎంబిబిఎస్ కోర్సుల అర్హత పరీక్షలకు సంబంధించిన కనీస ప్రాథమిక అంశాలు కూడా లేని పరిస్థితి ఎదుర్కొందన్నారు.దీని వలన...