ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన గ్రామ సర్పంచ్ బెడ్డల ప్రవీణ్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, మార్చి 7 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు యూనిఫామ్‌లు, ఇతర విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ బెడ్డల ప్రవీణ్, ఉప సర్పంచ్ గాదె విజయ ముఖ్య అతిథులుగా హాజరై, పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూస్, టైలు,...