ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చండి. “బడి పిలుస్తోంది” కార్యక్రమంలో ఉపాధ్యాయులు
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) కలసపాడు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చండి."బడి పిలుస్తోంది" కార్యక్రమంలో ఉపాధ్యాయులు.నాణ్యమైవిద్యతో పాటు, క్రమశిక్షణ,నైతికవిలువలు,పెద్దలపట్ల గౌరవం లాంటి విలువలు నేర్పే,సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని మండల విద్యాశాఖాధికారి ఎస్.మస్తాన్ వళి మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు."బడి పిలుస్తోంది" కార్యక్రమంలో భాగంగా శనివారం కలసపాడులోని ఆదర్శప్రాథమిక పాఠశాల మరియు ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఎంఈఓతో కలిసి ప్రభుత్వపాఠశాల ప్రాధాన్యతను వివరిస్తూ,పిల్లలను చేర్పించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మస్తాన్ వళి మరియు...