ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

ప్రజావాణి న్యూస్:(మార్చి 11) కలసపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల వార్షికోత్సవాన్ని ప్రధానోపాధ్యాయుడు రవి క్రీస్తు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్లస్టర్ చైర్మన్ మెర్సీ మాలిని, ఏఈటిఎఫ్ ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, గ్రామస్తులు వెంకటేశ్వర ఆచారి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సుభాషిణి లు హాజరయ్యారు. ఈ సమావేశంలో వెంకటేశ్వర ఆచారి 12వేల విలువచేసే సౌండ్ బాక్స్ ప్రింటర్ ను పాఠశాలకు విరాళంగా అందించారు. ఆయనను ఉపాధ్యాయుడు...