ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే డిపెండెంట్లకు తీవ్ర అన్యాయం

  మారుపేర్లు, విజిలెన్స్ కేసుల బాధితులకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు  కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి: వాసిరెడ్డి సీతారామయ్య గోదావరిఖని  ఆగస్టు 8 ప్రజావాణి : సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు నేటికీ ఉద్యోగాలు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఘాటుగా విమర్శించారు. శనివారం సింగరేణి ఆర్‌జీ-1 జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట బాధితులు చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి, సంఘీభావం...