ప్రభుత్వ నిబంధలు పాటించని నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 06)కడప నగరంలోని నారాయణ సంస్థ లు ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా వేసవికాలం లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం ఎన్జీవో కాలనీలో నందు ఉన్న నారాయణ విద్యాసంస్థసాయంత్రం దాకా పాఠశాలలో నడుపుతున్న నారాయణ విద్యాసంస్థలు అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్. వారి బృందం ఈ అనంతరం వారు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం వేసవికాలంలో విద్యార్థుల ఆరోగ్యం కోసం ఒంటిపూట బడులు మార్చి 15 నుండి అమలు కావడం జరిగింది. కానీ...