ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు

*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు* *ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడుతూ, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ తెలిపారు. బుధవారం మిర్యాలగూడ పరిధిలోని వసుంధర,...