ప్రభుత్వ దవాఖానలో బ్రెడ్ పండ్లు పంపిణీ.ఘనంగా టి వై ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు జన్మదిన వేడుకలు.

సిద్దిపేట జిల్లా,గజ్వేల్, మార్చి 10, ప్రజావాణి సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళవారం టి వై ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు,టి రాజు అభిమానులు బారీ కేట్ కటింగ్ చేసి,ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ ప్రవీణ్,సామాజిక కార్యకర్త సాదిక్ పాషా,సీనియర్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా సేవకుడు స్వార్థం...