ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నారీశక్తి ప్రోగ్రాo

వై.ఎస్.ఆర్ కడప జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్13)పోరుమామిళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ ఆదేశాల మేరకు ఉమన్ రిజర్వేషన్ బిల్- 2023 నారి శక్తి వందన అభియాన్ కార్యక్రమం కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ అధ్యక్షులు డాక్టర్ ఎం వి సులోచన ఆధ్వర్యంలో మహిళా విద్యార్థులకు ఉమెన్ రిజర్వేషన్ 2023 బిల్లుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు మాట్లాడుతూ మహిళలు విద్యా ఉద్యోగ రంగాలతో పాటుగా రాజకీయ రంగంలో కూడా ఉత్తమంగా రాణించాలంటే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్...