ప్రభుత్వ జీతాలు ప్రైవేటు వైద్యమే ముద్దు

ప్రభుత్వ జీతాలు ప్రైవేటు వైద్యమే ముద్దు విధులకు ఎగనామం నిండుగా జీతాలు...?తిరుమలాయపాలెం సిహెచ్ సీలో ప్రభుత్వ వైద్యుల ఇ ష్టారాజ్యంఇట్లయితే పేదలకు వైద్యం అందేదెట్లా..?మన ప్రజావాణి డెస్క్ ప్రతినిధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం వైద్య కోసం కోట్లాది రూపాయలు బడ్జెట్ను ప్రవేశపెట్టి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని సంకల్పంతో ప్రణాళికలు తయారుచేసి అమలుపరుస్తూ ఉంటారు. కానీ నిలువెత్తు నిర్లక్ష్యం రాజకీయ అండదండలు జిల్లా స్థాయి అధికారుల వద్ద పలుకుబడి తో విధులకు ఎగనామం పెడుతూ ప్రైవేటు కార్పొరేట్...