ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలి బీఆర్ఎస్ నాయకుడు రామకృష్ణ
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలి: బీఆర్ఎస్ నాయకుడు రామకృష్ణషాద్‌నగర్, జూన్ 07 (ప్రజావాణి): ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో స్థానిక ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకుడు, కొందుర్గ్ మాజీ జడ్పీటీసీ తనయుడు రామకృష్ణ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఆయన, కేసీఆర్ పాలనలో ప్రజలకు "చిప్ప చేతికి ఇచ్చారు" అనే వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని విమర్శించారు. నిజంగా ప్రజలకు నష్టం జరిగి ఉంటే తెలంగాణ ప్రజలు వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ ఎందుకు...