ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీస్ శాఖ తరపున ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు “పోలీస్ ఔట్ పోస్ట్” జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్
గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH) ప్రాంగణంలో,శ్రీ అలపర్తి లక్ష్మయ్య జ్ఞాపకార్థం ప్రముఖ వైద్యులు శ్రీమతి డా.అలపర్తి.నందన ప్రియ,నందన హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో నిర్మించబడిన నూతన పోలీస్ ఔట్ పోస్ట్ ను ఈ రోజు ఉదయం గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.గుంటూరు సూపరింటెండెంట్ డా.రమణఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ,రిబ్బన్ కత్తిరించి పోలీస్ ఔట్ పోస్ట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా...