ప్రభుత్వ అనుమతి లేని శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ అనుమతి లేని శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో ఎలాంటి ప్రభుత్వం అనుమతులు లేకుండా పాఠశాల శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బుధవారం పోరుమామిళ్ల ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...చదువు పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్న శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాలను సీజ్ చేయాలని అలాగే ప్రస్తుతం ఉన్న పాఠశాల గతంలో...