ప్రభుత్వాలు మారినప్పుడల్లా డిజైన్లు మారుస్తారా
ప్రభుత్వాలు మారినప్పుడల్లా డిజైన్లు మారుస్తారా...?* ''సీతారామ" లింకు కాలువలు మాకొద్దు ..!* రుద్రంకోట ‘బొల్లిగట్టు’ రిజర్వాయర్ సాధనే మా లక్ష్యం...* పట్వారిగూడెం ఉమ్మడి పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజల గర్జన..* స్పందించకుంటే తీవ్ర ఆందోళనలకు సిద్ధం:* ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు తక్షణమే స్పందించాలి..!దమ్మపేట,ప్రజావాణి న్యూస్, జూలై 25:మండల పరిధిలోని పట్వారిగూడెం ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో గల జగ్గారం, బాలరాజుగూడెం, పార్కలగండి, అంకంపాలెం, ఆర్లపెంట గ్రామాల ప్రజలు సీతారామ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ నుండి ప్రతిపాదించిన లింకు కాలువలపై తీవ్ర నిరసన...