ప్రభుత్వము ప్రజాప్రతినిధులు కంపెనీ పక్షం కాకుండ పేదలపక్షంనిలబడండి

ప్రజావాణి: బ్రహ్మంగారి పంటలు పండే భూములు,పేదలకు దక్కాల్సిన అసైన్డ్ భూములను సోలార్ పవర్ ప్రాజెక్టు కేటాయించటం అన్యాయం ప్రభుత్వము ప్రజాప్రతినిధులు కంపెనీ పక్షం కాకుండ పేదలపక్షంనిలబడండి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు కేటాయించిన పంటలు పండే భూములను పరిశీలించిన వ్యవసాయ కార్మిక సంఘం బృందం బ్రహ్మంగారి మఠం మండలంలోని పలుగు రాళ్లపల్లె, పాపిరెడ్డిపల్లె రెవెన్యూపొలంలోని 400 ఎకరాల ప్రభుత్వ మరియు పేదల అనుభవంలోని మరియు పేదలకు దక్కాల్సిన అసైన్డ్ భూములను సోలార్ పవర్ ప్రాజెక్టు కేటాయించడం దుర్మార్గమని వెంటనే...