ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాయలసీమ లిఫ్ట్ సాధిద్దాం – కాకాణి”
ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా లో రాయలసీమ సాగు నీటి ప్రాజెక్ట్ లు,సమాలోచన కార్యక్రమంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతపై వైయస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,సాకే శైలజనాథ్,శాసనమండలి సభ్యులు,మాజీ శాసనసభ్యులు,మాజీ పార్లమెంట్ సభ్యులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు,ఉమ్మడి నెల్లూరు...