ప్రపంచ మానవ అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య. 

ప్రపంచ మానవ అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య.   మఠంపల్లి ఆగస్టు 1 (ప్రజావాణి)   సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం (డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్) "ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం" అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ చైతన్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...