ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ సర్పంచ్ సారమ్మ ను సత్కరించిన కుమారులు

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ సర్పంచ్ సారమ్మ ను సత్కరించిన కుమారులు. కలసపాడు:మేజర్ న్యూస్: కలసపాడు మండలంలోని తెల్లపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఓద్దెపొగు సారమ్మ ను ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఆదివారం తెల్లపాడు ఘనంగా సత్కరించారు.ఈమె వయస్సు 95 సంవత్సరాల వయస్సు లో ఉషారు గా ఉంటూ కర్ర సహాయం లేకుండా కూడా నడుస్తుందని తెలిపారు.ఈమె1996 నుండి 2001 వ సంవత్సరంలో కలసపాడు మండలం తెల్లపాడు గ్రామంలో పంచాయతీ సర్పంచిగా గెలిచారు. గ్రామపంచాయతీ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించి...