ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చాటిన మంత్రి సీతక్క .ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చాటిన మంత్రి సీతక్క .ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి డా. దనసరి అనసూయ - సీతక్కకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘన స్వాగతం పలికింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ప్రవాస భారతీయ తెలుగు మహాసభల వేదికపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన సీతక్క...