ప్రధాన రహదారిపై గుంతలు పట్టించుకోని అధికారులు

ప్రధాన రహదారిపై గుంతలు పట్టించుకోని అధికారులు*ప్రజావాణి ప్రతినిధి, నక్క సునీల్ కుమార్, జూన్ 05,*సిర్పూర్ (టి):  మండల కేంద్రంలోని బంధన్ బ్యాంకు సమీపంలో ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతు చర్యలు చేపట్టకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా గుంతలు మరింత పెద్దవిగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర...