“ప్రధాని మోదీ పిలుపుతో ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం “మనబడి–మన బాధ్యతలో భాగంగా పరిశుభ్రత పనులు

  బెజ్జంకి,జూన్ 13 (ప్రజావాణి) దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు "మనబడి–మన బాధ్యత" ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పాఠశాలలో శుభ్రపరిచి, పాఠశాల పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించి, మొక్కల...