ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఫారాల పంపిణీ

ఘట్‌కేసర్, జూలై 1: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు)కు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలకు కార్యక్రమం నిర్వహణపై అవసరమైన సూచనలు అందజేశారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున శశికళ, బీజేపీ పార్టీ తరఫున వీరేశం హాజరై కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీఎల్‌ఓలు నిర్ణీత గడువులోగా...