ప్రత్యామ్నాయ  పంటల సాగుతో ఆదాయ స్త్రీరీకరణ

*ప్రత్యామ్నాయ పంటల సాగుతో ఆదాయ స్థిరీకరణ**చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బానోతు ప్రసాద్** *మన ప్రజావాణి*, మందమర్రి రూరల్:- జూలై 24 రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం వలన ఆదాయాన్ని స్థిరీకరించుకోవచ్చునని చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బానోతు ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఆదిల్ పేట్ గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎన్ఎఫ్) కార్యక్రమంలో భాగంగా రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, రైతులకు సహజ వ్యవసాయం ప్రాముఖ్యత, పంటల్లో చీడపీడల నివారణలో...