ప్రతి బిడ్డకూ రెండు పోలియో చుక్కలు – ప్రాణాలకు శ్రీరామరక్ష!

గోళ్ల (ప్రజావాణి న్యూస్ జూన్ 28)గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం   ప్రతి బిడ్డకు వేసే రెండు పోలియో చుక్కలు వారి నిండు ప్రాణాన్ని కాపాడుతాయి" అని టీడీపీ మండల కన్వీనర్ గోళ్ల వెంకటేశులు పేర్కొన్నారు.కళ్యాణదుర్గం శాసనసభ్యులు,గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు సూచనల మేరకు కళ్యాణదుర్గం మండలం 'గోళ్ల' గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.​ఈ సందర్భంగా పోలియో కేంద్రంలో చిన్నారులకు చుక్కలు వేయించిన అనంతరం టీడీపీ మండల కన్వీనర్ గోళ్ల వెంకటేశులు మాట్లాడుతూ.చిన్నతనంలోనే పోలియో చుక్కలు వేయిస్తే పిల్లలకు...