ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, సమగ్ర వైద్య సేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

*ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, సమగ్ర వైద్య సేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం* *అందోల్ లో త్వరలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు*జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక వైద్య సదుపాయాలను అందజేస్తున్నాం*మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం*మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నాం*200 కోట్ల రూపాయలతో సింగుర్ లైన్ పనులను ప్రారంభించాం*రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి.* *ప్రజావాణి - అందోలు ప్రతినిధి (చాపల సత్యం)*సంగారెడ్డి జిల్లా అందోలు...