ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి ఎస్సై తోట తిరుపతి

  బెజ్జంకి,మే 5(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై తోట తిరుపతి మంగళవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజల సహకారం లేకుండా పోలీసింగ్ సమర్థవంతంగా సాగదని,ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.యువత మైనర్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు.ముఖ్యంగా మైనర్లు వాహనం నడిపి ప్రమాదానికి గురైతే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,మద్యం సేవించి వాహనాలు...