ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో భాగస్వాములు కావాలి: అలీమ్ బాషా

యోగాంధ్ర–2026కు శ్రీకారం.. ఉండవల్లి గుహల వద్ద తొలి యోగా కార్యక్రమం యోగాను జీవితంలో భాగం చేసుకుందాం: కమిషనర్ పిలుపు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం: కమిషనర్ అలీమ్ బాషా జూన్ 8న ఉదయం 6 గంటలకు నిర్వహణ – భారీగా పాల్గొనాలని పిలుపు మంగళగిరి (జూన్ 06) ప్రజావాణి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాలకు మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో శ్రీకారం చుడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ అలీమ్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా...