ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి… డీఎల్పీవో సతీష్
ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి... డీఎల్పీవో సతీష్ జల సంరక్షణే భవిష్యత్‌కు భరోసా: పోతుగల్ సర్పంచ్ పామెన నర్సింలు షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో జల సంరక్షణపై జలసిరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎల్పిఓ సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎల్పీవో సతీష్ మాట్లాడుతూ... ప్రతి కుటుంబం తమ ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించడంలో ఇంకుడు గుంతలు...