ప్రతిభకు నీరాజనం.. ఆదర్శప్రాయులకు ఘన సన్మానం

ప్రతిభకు నీరాజనం.. ఆదర్శప్రాయులకు ఘన సన్మానం దళిత రత్న శ్రీనివాస్ తెలుగు ఉపాధ్యాయుడు కరుణాకర్ కు అభినందనల వెలువ పాత ముగ్ధుంపురంలో మిన్నంటిన ఉత్సాహం చెన్నారావుపేట మే 4 (ప్రజావాణి) మట్టిలో పుట్టిన మాణిక్యాలను పాత ముగ్ధుంపురం గ్రామస్తులు గుండెలకు హత్తుకున్నారు. తమ సేవాగుణంతో, విద్యా ప్రతిభతో గ్రామానికీ రాష్ట్ర స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తెచ్చినా ఆదర్శమూర్తులకు యువజ్యోతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నీరజనాలు పలికారు. ఆదివారం నిర్వహించిన భవ్య అభినందన సభ గ్రామ చరిత్రలో మైలురాయిల నిలిచిపోయింది. అణగారిన వర్గాల ఆశాజ్యోతి గా...