ప్రతిపక్ష పార్టీపై వరుసకేసులతో చర్చ
శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపక్ష పార్టీపై వరుస పోలీసు కేసులుతో ఇక్కడ చర్చ జరుగుతుంది.జిల్లాలో వైసిపి పార్టీ కు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది ఎవరు?మాజీ స్పీకర్ తమ్మినేనికి బెయిల్ మంజూరు అయింది .మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పై పెట్టిన కేసులకు బెయిల్ మంజూరు కు రంగము సిద్ధము ..మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజుకు మాత్రము రెండు వారాలు దాటిన బెయిల్ మంజూరు కాలేదు .పలాస ప్రజావాణి ప్రతినిధి ప్రశాంత శ్రీకాకుళం జిల్లాలో అశాంతి రాజకీయ వాతరణం నెలకొంది. ఇక్కడ గతము లో పాలనచేసిన...