*ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన గ్రామసభలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
*ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన గ్రామసభలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజావాణి శాయంపేట మండల్- అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తాం పెద్దకొడేపాక గ్రామ సభలో ఎమ్మెల్యే జీఎస్సార్ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామసభలు కీలక వేదికలుగా మారుతున్నాయని పెద్దకోడపాక గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలో గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలోని పెద్దకోడపాక గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన -...