ప్రజా సమస్యల పరిష్కారమే మన కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం – ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10) ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు "ప్రజా దర్బార్" నిర్వహించి నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యలను తెలుసుకొని పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,ప్రధానంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రెవెన్యూ పరంగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన సిసి రోడ్ల నిర్మాణం మరియు వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా...