ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

*ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..* *పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల ఫిర్యాదుల స్వీకరణ..* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీ కి...