ప్రజా సంక్షేమం & ప్రజా అవసరాలు దృష్ట్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఎప్పుడూ అండగా ఉంటుంది : ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు వద్ద "నీటి సంరక్షణకు సుస్థిర ఆంధ్రకు మార్గం"అనే కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే.గత వైసిపి ప్రభుత్వ హయాంలో వాగులు,వంకలు,చెరువులు వైసిపి నాయకుల కబ్జాలపరమయ్యాయి మన ఈ కూటమి ప్రభుత్వ రాకతో నీటి సంరక్షణకు సాగునీటి సంఘాల ద్వారా పటిష్టపరిచి భూగర్భ జలాలను పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంది.ఎమ్మెల్యే పులివర్తి నాని.తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు వద్ద "నీటి సంరక్షణకు-సుస్థిర ఆంధ్రకు మార్గం"అనే కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆధ్వర్యంలో పేరూరు చెరువుకట్ట...