ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలకు మరింత చేరువ చేస్తున్న మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐపియస్

యర్రగొండపాలెం జూన్ 08 ప్రజావాణి లో ప్రత్యేక పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ ప్రత్యేక పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న వై.పాలెం పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు.వై.పాలెంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంకు 36 ఫిర్యాదులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు సోమవారం యర్రగొండపాలెంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం మరియు...