ప్రజా ప్రభుత్వంలో రైతు చైతన్యానికి శ్రీకారం గాగిల్లాపూర్‌లో ఘనంగా రైతు వారోత్సవం ప్రారంభం
బెజ్జంకి, మే 4 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించి రైతు వారోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతే రాజు అని, రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మే 4 నుండి మే 9 వరకు రైతు వారోత్సవాన్ని నిర్వహిస్తోందని,రైతుబంధు, రైతుబీమా,24 గంటల ఉచిత విద్యుత్,...