ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తొలి విడత వార్డు సభలు

*ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తొలి విడత వార్డు సభలు* *12 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు – ప్రజలు భాగస్వాములు కావాలి : మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా గురువారం (04.06.2026) నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తొలి విడతగా 12 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర...