ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కలెక్టర్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కలెక్టర్     ప్రజావాణి వికారాబాద్ మార్చి 7:     విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు.   99 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం పరిగి మండలం తుంకులగడ్డలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల,తో పాటు చిగురాల్‌పల్లి, గోవిందాపూర్ గ్రామాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య...