ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్- అలైవ్ రోడ్డు భద్రత ప్రోగ్రాం..

సిద్దిపేట ఏప్రిల్ 15 ప్రజావాణి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్- అలైవ్ రోడ్డు భద్రతవారోత్సవాలలో భాగంగా మూడవ రోజు సిద్దిపేట కేంద్రంలోని మాడ్రన్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేయబడింది. సిద్దిపేటలోని మెరీడియన్ , తులిప్స్, యస్ ఆర్ టెక్నో, అంబిటస్ , సిటిజన్, జెడ్ పి హెచ్ ఎస్ రంగదంపల్లి పాఠశాలల నుండి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అడిషనల్ డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబోస్,...