ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లాలోని సర్పంచ్ లకు, మున్సిపల్ చైర్మెన్లు కౌన్సిలర్లు శిక్షణ. జిల్లా కలెక్టర్ కె. హైమావతి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లాలోని సర్పంచ్ లకు, మున్సిపల్ చైర్మెన్లు మరియు కౌన్సిలర్లు శిక్షణ సిద్దిపేట్, మార్చి 10, ప్రజావాణి జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈ నెల 12 వ తేదీన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణ గూర్చి జిల్లాలోని సర్పంచ్ లకు, మున్సిపల్ చైర్మెన్లు మరియు కౌన్సిలర్లు శిక్షణ తరగతులకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రజా పాలన ప్రగతి...