ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఓల సేవలు అమూల్యం మాద్రి పృథ్వీరాజ్
•ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఓల సేవలు అమూల్యం: మాద్రి పృథ్వీరాజ్ *ఎస్‌ఐఆర్–2026లో విధులు నిర్వహిస్తున్న ఆశా, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం సిబ్బందికి ఎండీఆర్ ఫౌండేషన్ ద్వారా బ్యాగులు, గొడుగుల పంపిణీ పటాన్‌చెరు, జూలై 22 (ప్రజావాణి):ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమంలో బీఎల్‌ఓలుగా సేవలందిస్తున్న ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం సిబ్బంది ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ అన్నారు. ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంలో ప్రజలకు సేవలందిస్తున్న బీఎల్‌ఓలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ,...