ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
*ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ* *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జూలై 27ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన నిరుపేద బోడ సారయ్య కుటుంబానికి సోమవారం నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్, ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవా లు మాట్లాడుతూ,పుట్టినరోజును సేవా కార్యక్రమంతో జరుపుకోవాలనే మానవతా దృక్పథంతో మార్తా లావణ్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచారని తెలిపారు. రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన బోడ సారయ్య...