ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

*ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ** *మన ప్రజావాణి*, మందమర్రి:- జూన్ 28పట్టణం తోపాటు జిల్లా కేంద్రమైన మంచిర్యాల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలోని పలువురు నిరుపేదలకు కంజర్ల స్వామి రావు వర్ధంతి సందర్భంగా  ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్, ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవా లు మాట్లాడుతూ, మంచిర్యాల రైల్వే స్టేషన్ తో పాటు పట్టణంలోని నిరుపేదలకు ఆహారం పంపిణీ చేయడం జరిగిందని, ఈ ఆహారాన్ని స్వామి రావు...