prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 11:06 am Digital Edition : Ganeshnayak Badrachalam

ప్రజాసేవే.. నా కర్తవ్యం…

ప్రజాసేవే.. నా కర్తవ్యం…

లక్ష్మీదేవిపల్లి/మన ప్రజావాణి ఫిబ్రవరి 04 : రేగళ్ల పెద్ద తండా పంచాయతీలో ఏ సమస్య అయినా సరే తనే స్వయంగా దగ్గరఉండి సమస్య పరిష్కారం చేస్తున్న సర్పంచ్ లావుడ్య పూర్ణ, సర్పంచ్ పదవి చేపట్టినప్పుడు నుండి ప్రజా సేవలో లీలమై నీళ్ళ సమస్య, కరెంట్ సమస్య, పరిశుభ్ర ఇలా ఇతర సమస్యలను తెరుస్తూ, ఇప్పుడు సైడ్ కాలువలను స్వయంగా తనే దగ్గరుండి శుభ్రం చేయిస్తున్న పెద్ద తండా ప్రజల సేవకుడు, నిరంతం ప్రజా సేవకై ఆకాంక్షిస్తూ, ప్రజల సమస్యలను, ప్రజల అవసరాలను తీరుస్తూ నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ఆయన తెలిపారు.