ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి<br>రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం
ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి...రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్...కోదాడ నియోజకవర్గం లో రూ.1938 కోట్ల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రదాత ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్......కోదాడ నియోజకవర్గ ప్రజల అండగా, నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యంగా నిస్వార్థ సేవతో రాజకీయాలకే ఆదర్శంగా ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్.... మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు...ఎర్నేని ఆధ్వర్యంలో ఘనంగా కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ జన్మదిన వేడుకలు..కోదాడ, జూన్ 17/ ప్రజావాణి : ప్రజాసేవను పరమావధిగా...