ప్రజాసేవకై యువత ఆమ్ఆద్మీపార్టీ తోకలిసి ముందడుగు వేయాలి
ప్రజావాణి న్యూస్:(మార్చి 08) కడప జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు యువత సిద్ధం కావాలని ఆమ్ ఆద్మీ పార్టీ కడప జిల్లా కన్వీనర్ సాజిద్ హుసేన్ యువతకు పిలుపునిచ్చారు ఈసందర్భంగా సాజిద్ హుసేన్ మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో ఉన్న పార్టీల పేర్లు మార్చుతున్నాయి గానీ సామాన్య ప్రజల భవిష్యత్తు మారడం లేదంటూ ఆయన అభిప్రాయంవ్యక్తంచేశారు ప్రజా భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మార్చాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి హానెస్ట్ పార్టీని...