ప్రజాసేవకు దక్కిన  గౌరవం

కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ‘చిలువేరు సమ్మి గౌడ్’కష్టాల్లో తోడుండే ఆపద్బాంధవుడికి దక్కిన సముచిత స్థానం.సమ్మి గౌడ్ ఫౌండేషన్ ద్వారా ఎనలేని సామాజిక సేవలు.హర్షం వ్యక్తం చేస్తున్న కేసముద్రం మండల ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు.కేసముద్రం, ఆగస్టు 7,ప్రజావాణి.సమాజంలో నిరుపేదలు, అణగారిన వర్గాల కష్టసుఖాల్లో నిరంతరం తోడుంటూ, తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మి గౌడ్ గారికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ...