ప్రజావాణి వార్త కథనానికి స్పందన

స్పందించిన సివిల్ సప్లై అధికారులు ప్రజావాణి వార్త కథనానికి స్పందన స్పందించిన సివిల్ సప్లై అధికారులు చెరువు మాదారం డీలర్ గెళ్లా వేణుపై 6ఏ కేసు నమోదు..?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి మూడు నెల రేషన్ బియ్యం పై మన ప్రజావాణి సమగ్ర కథనం అందించిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు దుద్దెపూడి చెరువు మాదారం రేషన్ డీలర్లు పై సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన వ్యవహారం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ప్రభుత్వ నిబంధనల...