ప్రజావాణి రిపోర్టర్‌పై దాడి ఖండనీయం అక్రమ ఇటుక భట్టీ వ్యవహారంపై వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టుపై దౌర్జన్యం

ప్రజావాణి రిపోర్టర్‌పై దాడి ఖండనీయంఅక్రమ ఇటుక భట్టీ వ్యవహారంపై వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టుపై దౌర్జన్యంమన సమగ్ర ప్రజావాణి ప్రతినిధినిబంధనలకు విరుద్ధంగా ఇటుక భట్టీ నిర్వహిస్తున్న విషయంపై సమాచారం సేకరించేందుకు వెళ్లిన ప్రజావాణి రిపోర్టర్‌పై జరిగిన దాడి జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో తన విధులు నిర్వహిస్తున్న రిపోర్టర్‌పై దౌర్జన్యానికి పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.స్థానికుల సమాచారం మేరకు అక్రమంగా ఇటుక భట్టీ నిర్వహిస్తున్న వ్యవహారంపై వార్త సేకరణ కోసం...