ప్రజాదర్బార్‌తో వెలుగులోకి వెలుతురు భద్రమ్మ భూవివాదం…!
ప్రజాదర్బార్‌తో వెలుగులోకి వెలుతురు భద్రమ్మ భూవివాదం...!- పొంగులేటి ప్రజాదర్బార్‌లో ఫిర్యాదుతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం- 309, 310 సర్వే నంబర్లలో క్షేత్రస్థాయి పరిశీలనఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి రెవిన్యూ శాఖ, గృహ నిర్మాణ, సమాచార మంత్రి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో అందిన ఫిర్యాదుతో వెలుతురు భద్రమ్మ భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మే 5న మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గోళ్లపాడు గ్రామానికి చెందిన వెలుతురు భద్రమ్మ తన భూమికి సంబంధించిన పత్రాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి...